Sridhar Babu: ఐదు నిమిషాల్లో నూతన భవనాలు, లేఔట్ల అప్రూవల్ 19 d ago
నూతన భవనాలు, లేఔట్ల కోసం "బిల్డ్ నౌ" వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కొత్త 3d టెక్నాలజీ సహాయంతో బిల్డ్ నౌ పేరుతో బిల్డింగ్ శాంక్షన్ ప్రక్రియ చేయనున్నారు. రోజులు తరబడి జరిగే అప్రూవల్ ప్రాసెస్ బిల్డింగ్ టెక్నాలజీతో ఐదు నిమిషాల్లో పూర్తికానుంది. 3dలో పెద్దపెద్ద భవనాలు ఫ్లాట్స్ మోడల్స్ వీక్షించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఎంతో ఉపయోగకరంగా మారనుంది.